HETERO Walkins on 18-10-2020 (Sunday).
At
Hetero Corporate office, Sanathnagar, Hyderabad-18 Land mark Opp: Sanathnagar
Police station.
ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ప్రోడక్షన్( Production) విభాగం లో నియామకాల కోసం ఇంటర్వులు నిర్వహిస్తుంది.
B.Sc Chemistry., BCOm.,B.A., Intermediate. అర్హత కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Age Below 28 years.
ఆసక్తి గల అబ్యర్దులు
హెటేరో కార్పొరెట్ కార్యలయం సనత్ నగర్ ,హైద్రాబాద్ నందు 18-10-2020 అదివారం జరిగే ఇంటర్వులకు హాజరు కాగలరు. అర్హత పొందిన అభ్యర్థులకు జీతంతో పాటు PF, ESI, అలవెన్సులు, వార్షిక బోనస్, Increment, ఇన్సూరెన్స్, సబ్సిడీ Canteen, Transportation సౌకర్యం ఉంటుంది.
Regards
K.Praveen
HR
Hetero
labs ltd
No comments:
Post a Comment